ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కి చెందిన ఓ ఆసక్తికర వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో సుధామూర్తి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కి చెందిన ఓ ఆసక్తికర వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో సుధామూర్తి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా కాలుకదిపి అందరినీ ఆకట్టుకున్నారు.
