హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుమురు, మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది.
తెలంగాణలో రెండురోజులు భారీ వానలు..!

