వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 22 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గరుడవాహనుడైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 22 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
