భద్రాచలంలో గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరిరావు భద్రాచలంలో విలేకరులకు తెలిపిన వివరాలు.. కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డులో ఇసుక రీచ్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు.

భద్రాచలం, జూన్ 3 : భద్రాచలంలో గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరిరావు భద్రాచలంలో విలేకరులకు తెలిపిన వివరాలు.. కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డులో ఇసుక రీచ్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు.
