రంగారెడ్డి జిల్లాలో వలస ఓటర్లు తమ ఓటును ఎక్కడ ఉంచుకోవాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నా నిబంధనతో ఇప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లో రెండు ఓట్లు ఉన్నవారు తాము ఎక్కడ ఓటు నమోదు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో వలస ఓటర్లు తమ ఓటును ఎక్కడ ఉంచుకోవాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నా నిబంధనతో ఇప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లో రెండు ఓట్లు ఉన్నవారు తాము ఎక్కడ ఓటు నమోదు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో వలస ఓటర్లే కీలకంగా మారారు.
