మాగనూరు మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పర్మిషన్ పేరిట ఇసుక ట్రాక్టర్లు తరలిస్తున్నారు.

ఇసుక తరలించడానికి అవకాశం ఇవ్వడం లేదని జీపీఓపై ట్రాక్టర్ యజమాని రాయితో దాడికి ప్రయత్నించిన సంఘటన మాగనూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మాగనూరు మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పర్మిషన్ పేరిట ఇసుక ట్రాక్టర్లు తరలిస్తున్నారు. అయితే వాగులో ఎస్ఆర్ఏలను పెట్టి డాక్టర్ల లెక్కలు చూస్తూ ఉండేవారు.
