ఇరాన్‌పై యూరోపియన్ యూనియన్(ఈయూ) కఠిన వైఖరిని తీసుకుంది. ఇరాన్‌కు స్వేచ్ఛ లభిస్తుందని, అణచివేతలను ఎదుర్కొంటామని పరోక్షంగా ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీని ప్రస్తావిస్తూ ఇరాన్ ప్రజలకు ఈయూ బాసటగా నిలిచింది.

న్యూఢిల్లీ, జనవరి 22 : ఇరాన్‌పై యూరోపియన్ యూనియన్(ఈయూ) కఠిన వైఖరిని తీసుకుంది. ఇరాన్‌కు స్వేచ్ఛ లభిస్తుందని, అణచివేతలను ఎదుర్కొంటామని పరోక్షంగా ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీని ప్రస్తావిస్తూ ఇరాన్ ప్రజలకు ఈయూ బాసటగా నిలిచింది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవడం, ఆ దేశంతో చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రకటించిన తరుణంలో ఈయూ నుంచి ఇరాన్‌కు ఈ హెచ్చరికలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
