చౌహన్ గెలుపుతో చాకలి దాని గుట్ట తండా కు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ...
ఈరోజు,(శ్రీరామ్ చక్రి న్యూస్ ) మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు వద్ద, పండుగ సాయన్న వర్ధంతి కార్యక్రమం...
సిరిసిల్ల;గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్‌ఫోర్స్, బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకున్నా గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం...
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో...
హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించి మరీ కత్తులు, తుపాకులతో కాల్చి చంపేశారు. హైదరాబాద్,...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సినీనటుడు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి...
తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు...
ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను ఆర్టీసీ బస్ ఢీ...
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్‌పో డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్‌పోలో...
ఆయిల్ పామ్ సాగుతో అధిక గడించవచ్చని ఉద్యానవన రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయిల్ పామ్ సాగుతో ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి...
