మహేశ్వరం, అక్టోబర్ 15 (శ్రీరామ్ చక్రీ న్యూస్):

మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్ పంపిణీ చేశారు. మహేశ్వరం శాసనసభ్యురాలు శల సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ చెక్కులు పంపిణీ చేశారు,లబ్ధిదారులైన గాజుల చంద్రయ్య, గోల్కొండ కళమ్మ, గదగూటి శివశంకర్ లకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వర్ణగంటి ఆనందం, కర్రోళ్ల రాజేష్, మునగపాటి నవీన్, దుడ్డు కృష్ణ యాదవ్, సయ్యద్ ఆదిల్ అలీ, కాడమోని ప్రభాకర్, కాకి కుమార్, పెయ్యాల భూషణ్, కటికల పరమేష్, జోరల రమేష్, కటికల శ్రీను, జెల్ల రాఘవేందర్, కర్రోళ్ల కార్తిక్, మిద్దింటి యాదగిరి, బహద్దూర్ గూడ మహేందర్, కటికల శంకర్, గణేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
