తెలంగాణకు గర్వకారణమైన విజయాలు – ఢిల్లీ పోటీలలో యువత చూపించిన ప్రతిభ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్టోబర్ 10 నుండి 12 వరకు జరిగిన 9వ అంతర్జాతీయ జూనియర్ ఘట్కా ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం ప్రతిభను చాటుకుంది. ఈ పోటీల్లో 21 రాష్ట్రాల నుండి 1200 మంది క్రీడాకారులు పాల్గొనగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 19 మంది యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఉత్తమ ప్రదర్శనతో రజత పతకాలు సాధించిన వారు:అండర్-11 బాలురు విభాగం: ధ్రువ సిద్ధ, వైధిక్, అర్ణవ్
అండర్-17 బాలికలు విభాగం: దివ్యశ్రీ, ధాత్రిక, దీక్షిత,వీరిలో ప్రతి ఒక్కరూ రజత పతకాలు సాధించి తెలంగాణ గట్కా కి గౌరవాన్ని తీసుకువచ్చారు.ఈ సందర్భంగా గట్కా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (GFI) నిర్వాహకులు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఘట్కా క్రీడలో అద్భుత ప్రదర్శన చేస్తోంది,” అని ప్రశంసించారు,తెలంగాణ గట్కా అసోసియేషన్ అధ్యక్షురాలు రాజేశ్వరి, కోచ్ మరియు కార్యదర్శి రాజేష్ చారీ, కన్వీనర్ రఘు శ్రీ, హైదరాబాద్ జిల్లా ఇంచ
