తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

గోదావరిఖని : తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఏరియా-1 జనరల్ మేనేజర్ డీ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సింగరేణి కార్మికులను అభినందించారు.
