పెన్పహాడ్ మండల పరిధిలోని గూడెపుకుంట తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ గోపికృష్ణ ఆదేశానుసారం పోలీసులు సోమవారం గ్రామంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

పెన్పహాడ్, జూన్ 29 : పెన్పహాడ్ మండల పరిధిలోని గూడెపుకుంట తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ గోపికృష్ణ ఆదేశానుసారం పోలీసులు సోమవారం గ్రామంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాటు సారా తయారు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు
