ఏడు కొండల వేంకటేశ్వర స్వామికి భక్తులు విరివిగా విరాళాలను అందజేస్తున్నారు.

తిరుమల : ఏడు కొండల వేంకటేశ్వరస్వామికి భక్తులు విరివిగా విరాళాలను ( Donations) అందజేస్తున్నారు. చెన్నైకు చెందిన గోపాల కృష్ణ, పురుషోత్తం అనే భక్తులు బుధవారం స్వామివారికి సుమారు నాలుగున్నర కేజీల బరువు గల వెండి నక్షత్ర హారతుల ( Nakshatra Haratis )ను విరాళంగా అందించారు.
