బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిన్ననాటి గురువు నక్కల పున్నారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలోని స్వగృహంలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.