పేద మధ్య తరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పెద్దాసుపత్రిని సమస్యలు వెం టాడుతున్నాయి. ఓ పక్క డాక్టర్ల కొర త.. మరో పక్క సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో కనీ స వైద్యం అందించలేని స్థితిలో జిల్లా దవాఖాన ఉన్నది.

5 : పేద మధ్య తరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పెద్దాసుపత్రిని సమస్యలు వెం టాడుతున్నాయి. ఓ పక్క డాక్టర్ల కొర త.. మరో పక్క సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో కనీ స వైద్యం అందించలేని స్థితిలో జిల్లా దవాఖాన ఉన్నది. బతికున్నప్పుడే కాసింతైనా పట్టించుకోని డాక్టర్లు సచ్చినాకైనా పట్టించుకుంటారేమో అ నుకుంటే అది కూడా ని రాశనే మిగిల్చింది. కనీసం శవాలను కూ డా భద్ర పరచలేని దీనస్థితిలో జిల్లా దవాఖాన ఉం డడటం శోఛనీయం. వా రం రోజు ల కిందట దవాఖానలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం
