ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52), గోపాల్‌నగర్‌కు చెందిన సాత్వె శంకర్ (50) శనివారం వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.

ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో శనివారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. గొట్టి గ్రామస్తులు కిన్వాట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబీకులు కి న్వాట్కు చేరుకున్నారు. వడదెబ్బతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించినట్లు ఫారీక్ కుటుంబీకులు తెలిపారు. అలాగే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52) రెండు, మూడు రోజులుగా కూలీ పనులకు వెళ్తున్నాడు.
