ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుభప్రద్ పటేల్‌ను ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు
