నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి, కుభీర్ లోని పలు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి సంబురాలను నిర్వహించారు.

కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి, కుభీర్ లోని పలు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. నాటి సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా నేటి తరానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చిన్నారులకు భోగి వేడుక, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.
