భక్తుల కొంగు బంగారం చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

మొయినాబాద్ : భక్తుల కొంగు బంగారం చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
