మెదక్ జిల్లాలో ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు.

మెదక్ జిల్లాలోఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమ్ముకుందని తెలిపారు. పొగమంచు ఉన్న సమయంలో వేగం తగ్గించి, హెడ్లైట్లు ఆన్ చేసి, ముందు వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని సూచించారు
