
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),
నూతన సంవత్సరం సందర్భంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే శ్రీ తీగల కృష్ణరెడ్డి గారికి మీర్పేట్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన నేతలు, కార్యకర్తలు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2026 సంవత్సరం ప్రజల సంక్షేమానికి, నియోజకవర్గాభివృద్ధికి మేలు చేకూర్చేలా ఉండాలని ఆకాంక్షించారు.
