పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా కాంగ్రెస్ తరపున గీట్ల శంకర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అంగోతు రవికుమార్ నాయక్ పోటీచేశారు.

పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా కాంగ్రెస్ తరపున గీట్ల శంకర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అంగోతు రవికుమార్ నాయక్ పోటీచేశారు. ఈ నెల 14న పోలింగ్ నిర్వహించగా రవికుమార్ విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
