రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.

రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
