భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ ) విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు

ప్రశ్నిస్తున్న విద్యార్థుల నాయకుల పైన అర్ధరాత్రి నుండి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇదేనా ప్రజా పాలన అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ సధిరం వినయ్ భాస్కర్, పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్, నల్ల రవీందర్ విమర్శించారు.
