బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చైర్పర్సన్ ఖలీదా జియా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని , బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చైర్పర్సన్ ఖలీదా జియా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తాజాగా తెలిపారు. ఖలీదాను సీసీయూ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
