కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన కీలక దృశ్యాలు బయటకొచ్చాయి. బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన కీలక దృశ్యాలు బయటకొచ్చాయి. బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో బస్సు ఢీకొనడానికి ముందే శివశంకర్ బైక్ ప్రమాదానికి గురైనట్లు ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
