వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆలయానికి సమీపంలో నిల్చున్న ఓ మహిళకు సదరు యువకుడు అసభ్యకరమైన సైగలు చేశాడు.

Vemulawada | హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆలయానికి సమీపంలో నిల్చున్న ఓ మహిళకు సదరు యువకుడు అసభ్యకరమైన సైగలు చేశాడు. పదేపదే అలానే సైగలు చేస్తుండడంతో భయాందోళనకు గురైన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
