చాలా మంది ఇంట్లో చద్దన్నం కన్నా ఎక్కువగా వేడి అన్నంను తినడానికి ఇష్టపడతారు. అయితే, వేడిగా ఉన్న అన్నం కన్నా చద్దన్నంలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు.!

కానీ, ఇటీవలి జరిగిన ఓ అధ్యయనంలో పరిశోధకులు సంచలన విషయాలు గుర్తించారు. చద్దన్నమే ఆరోగ్యానికి ఉత్తమమని పేర్కొన్నారు. అయితే, చద్దన్నంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి అన్నం కంటే ఇది ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
