హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది
హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది.
గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు

రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన భూమిలో సుమారు 300 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించారని,
60 నుంచి 70 గజాల్లో ప్లాట్లుగా చేసి రూ.10 లక్షల చొప్పున అమ్ముతున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది.
ఆక్రమణదారుల చేతుల్లో రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు
.
