ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి*
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ గ్రామం జైశంకర్ కాలనీ, సాయిరాం కాలనీ ముంపుకు గురైన ప్రాంతాలను మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రత్యక్షంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ –
ముంపుకు గల అసలు కారణాలు తెలుసుకున్నారు.
ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికలో కనీసం నాలాలలోని మట్టి, చెత్త తొలగించకపోవడం ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
వర్షాలు పడ్డాక నాలాల దగ్గరికి వెళ్లి పరిశీలించడం కాకుండా, ముందుగానే నాళాలను శుభ్రం చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తక్షణమే కమిషనర్‌తో ఫ…


