వారం రోజులుగా నీళ్లు బంద్
రంగారెడ్డి, సెప్టెంబర్ 18 : జిల్లాలో ఓ వైపు వద్దంటే వర్షా లు కురుస్తుండగా.. మరోవైపు తాగునీటికోసం పలు ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్న విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు కందుకూరు మండలంలోని ముచ్చర్ల పంపుహౌస్ నుంచి మిషన్ భగీరథ తాగునీరు సరఫ రా అవుతున్నది. ఇటీవల కందుకూరు మండలంలోని గుమ్మడవెల్లి, బేగంపేట గ్రామాల మధ్య 900 డయావాల్ పైపు పగిలిపోయింది.

.పైపులైన్ మరమ్మతుల్లో జాప్యం
..ఇబ్బందుల్లో ప్రజలు
..అదును చూసి అడ్డగోలుగా వసూలు చేస్తున్న ట్యాంకర్ల నిర్వాహకులు
