తెలంగాణ shreeramchakreenews@gmail.com September 4, 2025 2 ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని బీఆర్ఎస్ నేత పల్లె రవి కుమార్ ధ్వజమెత్తారు. Post navigation Previous: రంగారెడ్డి జిల్లా:బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లకు స్వాగతం పలికారుఅనంతరం బాలాపూర్ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దీవించాలని గణనాథుని కోరుకున్నామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.Next: పార్టీ గీత దాటుతుందని కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అన్ని ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెట్టాలనుకుంటున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్లో కూడా చిచ్చు పెడుతున్నాయి. కాళేశ్వరంలో అవినీతిని ఏజెన్సీలే తేల్చలేకపోయాయి. కవిత లాంటి వ్యక్తి తేలుస్తారా..? హరీష్ రావు కేసీఆర్ సైనికుడు, శ్రామికుడు. హరీష్ రావు ఎలాంటి వారో అందరికీ తెలుసు. కొందరు బురద జల్లినంత మాత్రాన హరీష్ రావు ప్రతిష్ట చెరిగిపోదు అని దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. 2 thoughts on “” hi Reply hi Reply Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ
hi
hi