తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో అత్యంత ముఖ్యమైన గ్రూప్ 1 సర్వీస్ నియామకాలు తీవ్ర వివాదాలకు గురైంది. 2024 అక్టోబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలు, 2025 మార్చిలో విడుదలైన ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(
) అసమర్ధత, నిబంధనల ఉల్లంఘనలకు చిహ్నాలుగా మారాయి.

