గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం చిరు జల్లులతో ఒకసారిగా చల్లబడింది

సిటీబ్యూరో: గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం చిరు జల్లులతో ఒకసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై నగరంలోని చాలా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
