విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Road accident : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రెడీమిక్స్ లారీని ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుండగా టైరు పేలడంతో అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది.
