రైతుల సమస్యలపై ఆందోళన చేసిన నాయకులపై కేసులెలా పెడతారంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై ఆందోళన చేసిన నాయకులపై కేసులెలా పెడతారంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేసుల నమోదు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
చేతికొచ్చే దశలో ఉన్న కూరగాయలు, ఆకుకూరల దిగుబడిపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రస్తుతం ఏ కూరగాయల ధర చూసినా కిలో రూ.80 నుంచి రూ.150 వరకు పలుకుతున్నది.
