నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట రైతులకు దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు
