సిద్దిపేట జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. దొడ్డువడ్లకు కూడా ఇస్తామని చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చాక కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారన్న

సిద్దిపేట జిల్లా : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలి. 2023 ఎన్నికల సందర్భం లొ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని రకాల వడ్లకు రూ.500/- రూపాయల బోనస్ చెల్లించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
