
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ పాల్గొని తరించారు. శనివారం ఆయన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే. లక్ష్మణ్, జస్టిస్ కే. శరత్, జస్టిస్ కే. సుజన, జస్టిస్ వి రామకృష్ణా రెడ్డితో కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు.
