ఐనవోలు (హనుమకొండ): ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అధికార పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ నేతృత్వంలో అధికారులు విజయవతంతం చేశారు.

ఐనవోలు (హనుమకొండ): ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అధికార పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ నేతృత్వంలో అధికారులు విజయవతంతం చేశారు. కలెక్టర్ అదేశాల మేరకు ఆర్డీవో, డీపీవో, డీఎల్పీవో పర్యవేక్షణలో జాతర నోడల్ ఆఫీసర్ స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఈవో కందులు సుధాకర్, ఎంపీడీవో నర్మద, ఎంపీవో రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో జాతరలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.
