భర్త మృతిని తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న ఇద్దరు పిల్లలకు అన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించి ఆమె కూడా తిన్నది.

నాగర్ కర్నూల్ : జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్ (47) గత నెల రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న (38) గురువారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు కూతురు మేఘన (13) కుమారుడు అశ్రీత్ రాం (15) కు అన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించి ఆమె కూడా తిన్నది.
