ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల గిరిజనులు ఆయోమాయానికి గురవుతున్నారు. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడంతో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) తీసుకొని వాటి ఎలా నింపాలి..

మహబుబాబాద్, : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల గిరిజనులు ఆయోమాయానికి గురవుతున్నారు. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడంతో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) తీసుకొని వాటి ఎలా నింపాలి.. ఏం నింపాలి అనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వారి వద్దకు వెళ్లినా వారికి కూడా ఈఎఫ్ నింపడం పరీక్షగా మారడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు.
