జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది.

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారని మహేశ్ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేశారు.
