బాలల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తెలిపారు.

మెదక్ రూరల్, నవంబర్12: బాలల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తెలిపారు.
