క్యూర్ పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ‘చట్టం’ అందరికీ సమానం అన్న సూత్రానికి విరుద్ధంగా సాగుతోంది.. సామాన్యుడు రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకుంటే బుల్డోజర్లు దింపే అధికారులు, అదే ఫుట్‌పాత్‌ను పార్కింగ్ స్థలంగా మార్చుకున్న బడా వాణిజ్య సముదాయాల జోలికి వెళ్లడం లేదు..గడిచిన కొద్ది రోజులుగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు పేరుతో సాగుతున్న ‘స్పెషల్ డ్రైవ్’ చర్చనీయాంశంగా మారాయి.

క్యూర్ పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ‘చట్టం’ అందరికీ సమానం అన్న సూత్రానికి విరుద్ధంగా సాగుతోంది.. సామాన్యుడు రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకుంటే బుల్డోజర్లు దింపే అధికారులు, అదే ఫుట్‌పాత్‌ను పార్కింగ్ స్థలంగా మార్చుకున్న బడా వాణిజ్య సముదాయాల జోలికి వెళ్లడం లేదు..గడిచిన కొద్ది రోజులుగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు పేరుతో సాగుతున్న ‘స్పెషల్ డ్రైవ్’ చర్చనీయాంశంగా మారాయి. రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని జీవించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
