ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి. భద్రాద్రి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 25, వార్డులకు 46, ఖమ్మం సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 36 నామపత్రాలు దాఖలయ్యాయి
