పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలోని ఎల్ సి 34 రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా మరో వారం రోజులు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఓదెల, ఏప్రిల్ 7: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలోని ఎల్ సి 34 రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా మరో వారం రోజులు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు మూసి వేస్తున్నట్లు మొదట తెలిపిన రైల్వే అధికారులు తిరిగి ఈ నెల 8 నుంచి 14వరకు మూసివేతను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.
