బర్డ్ ఫ్లూకు చెందిన హెచ్ 5ఎన్5 ప్రపంచంలో తొలిసారి ఓ మానవుడికి సోకింది. అమెరికన్ ఆరోగ్య శాఖ అధికారులు గత వారం ఈ విషయాన్ని వెల్లడించారు.

వాషింగ్టన్: బర్డ్ ఫ్లూకు చెందిన హెచ్ 5ఎన్5 ప్రపంచంలో తొలిసారి ఓ మానవుడికి సోకింది. అమెరికన్ ఆరోగ్య శాఖ అధికారులు గత వారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ఓ మధ్య వయస్కుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా(బర్డ్‌ఫ్లూ)తో దవాఖానలో చేరా రు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఏ(హెచ్5) ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినట్లు తెలిసింది.
