ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కొలువుదీరిన కోర్టు కథ ఇది. స్వయానా సీఎం ఇలాకా. అందునా పశుసంవర్ధక, క్రీడాశాఖ మంత్రి నియోజకవర్గం. అయినా బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయలేని దయనీయం., నిధుల కేటాయింపులు లేక అటకెక్కించిన దుస్థితి.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కొలువుదీరిన కోర్టు కథ ఇది. స్వయానా సీఎం ఇలాకా. అందునా పశుసంవర్ధక, క్రీడాశాఖ మంత్రి నియోజకవర్గం. అయినా బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయలేని దయనీయం., నిధుల కేటాయింపులు లేక అటకెక్కించిన దుస్థితి. కాంగ్రెస్ సర్కార్ కొత్త సౌకర్యాల కల్పించడం ఏమోగానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులనే పూర్తి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నదని విమర్శలు. అందుకు ఉదాహరణే నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో.
