ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని మాజీ హోం మంత్రి మహమూద్‌అలీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కొత్తకోట, జూన్ 3 : ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని మాజీ హోం మంత్రి మహమూద్‌అలీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలకు నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి మోసపోయారని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బుధవారం కొత్తకోటలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన డిజిటల్ సభ్యత్వ నమోదుతోపాటు సర్ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు
